బిహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం తెచ్చిన మధ్య నిషేధం నోటిఫికేషన్మి పట్నా హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఎన్నికలహామీ మేరకు బీహార్లో సంపూర్ణ మధ్యనిషేధం అమలు చేయడంలో సర్కార్కు ఆటంకం ఎదురైంది. ఆ నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్దమనీ, అమలు చేయడం కుదరదని కోర్టు స్పష్ఠం చేసింది. April 5 న మధ్య వినియోగం అమ్మకాలను నిలిపేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫీకేషన్ను కోర్టు కోట్టివేసింది
views: 1083