Current Affairs Telugu Daily

ప్రపంచాన్ని చుట్టిన 'తొలి సోలార్' విమానం
ప్రపంచంలోనే సౌరశక్తితో పనిచేసే మొట్టమొదటి విమానమైన సోలార్ ఇంపల్స్ - 2 ప్రపంచయాత్రను ముగించుకుని 25/07/2016 సోమవారం తిరిగి అబుదాబికి చేరుకుంది. గతేడాది మార్చి - 9న ఈజిప్టు రాజధాని కైరో నుండి బయలుదేరిన విమానం 42,000 km ప్రయాణం చేసింది.
views: 1243

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams