Current Affairs Telugu Daily

12 నిమిషాల్లో బ్యాటరీ రీఛార్జి సాంసంగ్
 12 నిమిషాల్లో ఛార్జింగ్‌ పూర్తయ్యేలా బ్యాటరీలను ఉత్పత్తి చేసే కొత్త పదార్థాన్ని తమ పరిశోధకులు కనిపెట్టినట్లు శాంసంగ్‌ సంస్థ ప్రకటించింది. ఈ పదార్థంతో తయారయ్యే బ్యాటరీలు విద్యుత్తు వాహనాలకూ చక్కగా సరిపోతాయని తెలిపింది. ‘గ్రాఫీన్‌ బాల్‌’గా పిలిచే పదార్థంతో తయారయ్యే బ్యాటరీలను ప్రామాణిక లిథియం అయాన్‌ బ్యాటరీల కంటే అయిదు రెట్లు వేగంగా ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. బ్యాటరీ సామర్థ్యాన్నీ ఇది 45% మేర పెంచుతుంది. ఇది 60 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతనూ తట్టుకుని నిలబడగలదు.
views: 1260

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams