మలేరియా  గుర్తింపులో భారత్‌ వెనుకబాటు
 దేశంలో మలేరియా వ్యాధి కేసుల గుర్తింపులో చాలా వెనుకబడినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లుహెచ్‌ఓ) అభిప్రాయపడింది. గత ఏడాది వంద కేసుల్లో ఎనిమిదింటిని మాత్రమే గుర్తించారని ప్రపంచ మలేరియా నివేదిక-2017లో పేర్కొంది.  80 శాతం మలేరియా కేసులు 15 దేశాల్లో నమోదవుతుండగా, వాటిలో భారత్‌ మూడో స్థానంలో ఉంది.   దేశంలో మలేరియా తీవ్రత మూడొంతుల మేర తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా చెప్పారు. నవంబర్ 29న ఇక్కడ ‘ఆగ్నేయాసియాలో త్వరితగతిన మలేరియా నిర్మూలన’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ఈ విషయం చెప్పారు.
views: 741
Vyoma Current Affairs
e-Magazine
November-2017
DETAILS


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams

© 2017   vyoma online services.  All rights reserved.