Current Affairs Telugu Daily

ఐఎన్‍ఎస్ అధ్యక్షుడిగా సోమేశ్ శర్మ
భారత వార్తపత్రికల సంఘం (INS) అధ్యక్షుడిగా సోమేశ్ శర్మ (రాష్ట్ర దూత సాప్తాహిక్) ఎన్నికయ్యారు. శుక్రవారం బెంగుళూరులో జరిగిన 77వ వార్షిక సమావేశంలో 2016 - 17 సంవత్సరానికి గాను ఆయన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
views: 1193

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams