Current Affairs Telugu Daily

మోసకారి యాప్‌ టిజి 
 ఆండ్రాయిడ్‌ ఫోన్ల నుంచి వినియోగదారులకు తెలియకుండా సున్నితమైన సమాచారాన్ని.. ‘టిజి(టీఐజెడ్‌ఐ)’ అనే మోసకారి యాప్‌ దొంగలిస్తున్నట్లు గూగుల్‌ సంస్థ గుర్తించింది. ప్లేస్టోర్‌ నుంచి దానిని తొలగించినట్లు ప్రకటించింది.
views: 1072

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams