Current Affairs Telugu Daily

లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా స్నేహలత
లోక్‌సభ నూతన సెక్రటరీ జనరల్‌గా స్నేహలతా శ్రీవాస్తవ నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్‌ ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పదవి చేపట్టబోతున్న తొలి మహిళ స్నేహలత. అనూప్‌మిశ్రా స్థానంలో స్నేహలత నియమితులయ్యారు. ఆమె పదవీ కాలం 2018 డిసెంబర్‌ 30న ముగియనుంది. 1982 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన స్నేహలత ఆర్థిక శాఖ, న్యాయ శాఖల్లో పలు హోదాల్లో పనిచేశారు.  
views: 1328

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams