Current Affairs Telugu Daily

ఎయిరిండియా సీఎండీగా ప్రదీప్‌సింగ్‌ 
ఎయిరిండియాకు నూతన ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టరుగా (సీఎండీ) ప్రదీప్‌సింగ్‌ ఖరోలాను నియమితులయ్యారు. రాజీవ్‌ బన్సాల్‌ స్థానంలో ప్రదీప్‌సింగ్‌ ఖరోలా నియమితులయ్యారు. ప్రదీప్‌సింగ్‌ 1985 బ్యాచ్‌ కర్నాటక కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ప్రదీప్‌ సింగ్‌ 2015 ఫిబ్రవరి నుంచి బెంగళూర్‌ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కు ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
views: 1112



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams