Current Affairs Telugu Daily

కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శిగా ఉపేంద్ర ప్రసాద్‌ సింగ్‌
కేంద్ర జలవనరుల, గంగానది పక్షాళన శాఖ కార్యదర్శిగా 1985 ఐఏఎస్‌ బ్యాచ్‌ ఒడిశా కేడర్‌కు చెందిన ఉపేంద్ర ప్రసాద్‌సింగ్‌ నియమితులయ్యారు. అమర్‌జిత్‌సింగ్‌ స్థానంలో ఉపేంద్ర ప్రసాద్‌సింగ్‌ నియమితులయ్యారు. ఉపేంద్ర ప్రసాద్‌ కేంద్ర జలవనరుల కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓగానూ వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఆయన జలవనరుల మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా, గంగానది ప్రక్షాళన మిషన్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్నారు.
views: 935Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams