Current Affairs Telugu Daily

ఉత్తీర్ణత మార్కు తగ్గించిన ICSE
10వ తరగతి, ఇంటర్‌లో ఉత్తీర్ణత మార్కును తగ్గించినట్లు కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌(CICSE) ప్రకటించింది. 10వ తరగతి(ICSE)లో 35 నుంచి 33 మార్కులకు, 12వ తరగతి(ICS)లో 40 నుంచి 35 మార్కులకు తగ్గించారు. ఇది 2019 పరీక్ష నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. 
ICSE-Indian Certificate of Secondary Education
CICSE-Council for the Indian School Certificate Examinations 

views: 1054

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams