Current Affairs Telugu Daily

సమ్మక్క, సారలమ్మ జాతర ధర్మకర్తల మండలి ఏర్పాటు
తెలంగాణలోని మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కాక లింగయ్యతో పాటు మొత్తం 14 మందిని మండలిలో సభ్యులుగా నియమించగా, సీనియర్‌ అర్చకుడు సిద్దబోయిన జగ్గారావును ఎక్స్‌అఫీషియో సభ్యుడుగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. వీరు ఏడాదిపాటు మండలిలో సభ్యులుగా కొనసాగుతారని ప్రభుత్వ కార్యదర్శి శివశంకర్‌ ఉత్తర్వుల్లో తెలిపారు.
views: 1124

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams