ప్రపంచ పారిశ్రామికవేత్తల 8వ శిఖరాగ్ర సదస్సు 2017 నవంబర్ 8న హైదరాబాద్లో ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్, రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
views: 1510