Current Affairs Telugu Daily

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రారంభం
హైదరాబాద్‌ మెట్రో రైలును ప్రధాని నరేంద్రమోడి 2017 నవంబర్‌ 28న ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. పైలాన్‌ను ఆవిష్కరించారు. మియాపూర్‌ నుంచి కూకట్‌పల్లి వరకు, అక్కడి నుంచి తిరిగి మియాపూర్‌ వరకు దాదాపు 11 నిమిషాలపాటు రైలులో ప్రయాణించారు. 
views: 1373

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams