Current Affairs Telugu Daily

డేవిస్‌ కప్‌ విజేత ఫ్రాన్స్‌ 
డేవిస్‌ కప్‌ను ఫ్రాన్స్‌ కైవసం చేసుకుంది. పారిస్‌లో జరిగిన ఫైనల్‌లో ఫ్రాన్స్‌ జట్టు 3-2తో బెల్జియంను ఓడించింది. ఫ్రాన్స్‌ జట్టుకిది పదో డేవిస్‌ కప్‌ టైటిల్‌.
views: 1164

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams