Current Affairs Telugu Daily

అవయవదానంలో తెలంగాణకు అగ్రస్థానం 
అవయవ దానంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన తెలంగాణకు జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (నేషనల్‌ ఆర్గాన్‌ అండ్‌ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆర్గనైజేషన్‌) పురస్కారం లభించింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని వైద్య సేవల డైరెక్టరేట్‌ తెలంగాణను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. 
views: 1447

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams