Current Affairs Telugu Daily

ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్‍గా మళ్లీ జీమ్ యాంగ్ కీమ్
ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్‍గా మళ్లీ జీమ్ యాంగ్ కీమ్ నియమితులయ్యారు. ఈయన పదవీ కాలం వచ్చే ఏడాది జూలై 1 నుంచి ప్రారంభమౌతుంది కాగా జీమ్ యాంగ్ కీమ్ బ్యాంక్ ప్రెసిడెంట్‍గా ఐదేళ్లపాటు కొనసాగుతారు. బ్యాంకు అధ్యక్షుడిగా వరుసగా రెండవ సారి ఎన్నిక కావడం ఎంతో ఆనందంగా ఉంది. దీన్ని గొప్ప గౌరవంగా భావిస్తాను. అంతర్జాతీయంగా పేదరిక నిర్మూలనకు అవిశ్రాంతగా శ్రమిస్తాను అని కీమ్ పేర్కొన్నారు.
views: 1048



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams