Current Affairs Telugu Daily

సార్క్ సదస్సుకు వెళ్లం (బంగ్లా, ఆఫ్గాన్, భూటాన్ ప్రకటన)
ఉగ్రవాదంపై ద్వంద్వనీతి అనుసరిస్తున్న పాకిస్థాన్‍కు గట్టి ఎదురుదెబ్బ నవంబర్‍లో ఆదేశ రాజధాని ఇస్లామాబాద్‍లో జరగాల్సిన 19వ సార్క్ దేశాల శిఖరాగ్ర సదస్సుకు తాము హాజరుకాబోవడం లేదని అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్‍లు బుధవారం ప్రకటించాయి. సదస్సు విఫలమయ్యే వాతావరణాన్ని పాక్ సృష్ఠించిందని ఆదేశం పేరు ప్రస్తావించకుండా మండిపడ్డాయి. ఉగ్రవాద దాడి, సీమాంతర చొరబాట్ల నేపథ్యంలో ఈ సమావేశానికి వెళ్ళకూడదని భారత్ మంగళవారం నిర్ణయించిన నేపథ్యంలో ఈ దేశాలు పై నిర్ణయం తీసుకున్నాయి.
views: 1087

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams