Current Affairs Telugu Daily

5వ గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ సైబర్‌ స్పేస్‌
5వ గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ సైబర్‌ స్పేస్‌ను న్యూడిల్లీలో 2017 నవంబర్‌ 23న ప్రధాని నరేంద్రమోడి ప్రారంభించారు. ఈ సదస్సును భారత్‌లో నిర్వహించడం ఇదే ప్రథమం. 2017 గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ సైబర్‌ స్పేస్‌ యొక్క థీమ్‌ - Cyber for All: A Secure and Inclusive Cyberspace for Sustainable Development
views: 1338



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams