Current Affairs Telugu Daily

పళని-పన్నీర్‌ వర్గానికే రెండాకుల గుర్తు 
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వంల నేతృత్వంలోని అన్నాడీఎంకే వర్గానికి రెండాకుల గుర్తును కేటాయిస్తున్నట్లు 2017 నవంబర్‌ 23న భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. పళని-పన్నీర్‌ వర్గానికి రెండాకుల గుర్తు కేటాయిస్తూ 83 పేజీల తీర్పును ఎన్నికల సంఘం వెలువరించింది. 
views: 1287Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams