Current Affairs Telugu Daily

పి.వి నర్సింహరావ్ పై పుస్తకావిష్కరణ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు సీనియర్ పాత్రికేయుడు సంజయ్ బారు రచించిన '1991 హౌ పి.వి నరసింహారావు మేడ్ హిస్టరీ' పుస్తకాన్ని డిల్లీలో మంగళవారం కేంద్ర మాజీ మంత్రులు పి. చిదంబరం, యశ్వంత్ సిన్హా ఆవిష్కరించారు. కాంగ్రెస్‍లో నెహ్రు గాంధీ కుటుంబం ఆదిపత్యానికి గండికొట్టి పి.వి అధికారాన్ని చేపట్టినందుకే ఆయన చనిపోయినపుడు పార్థివ దేహన్ని లోపలికి తీసురానీయకుండా పార్టీ కార్యాలయ ద్వారాలు మూసేశారని, అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదని ఈ పుస్తకంలో పేర్కొన్నారు.
views: 1103



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams