Current Affairs Telugu Daily

హైదరాబాద్‌లో గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ 
8వ గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ను 2017 నవంబర్‌ 28న హైదరాబాద్‌లో నిర్వహించారు. భారత్‌, అమెరికా సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సును దక్షిణాసియాలో నిర్వహించడం ఇదే ప్రథమం. 8వ గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ యొక్క థీమ్‌ - Women First, Prosperity for All
views: 1613

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams