Current Affairs Telugu Daily

మణిపూర్‌లో సంగై ఫెస్టివల్‌
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 2017 నవంబర్‌ 21న మణిపూర్‌లోని ఇంఫాల్‌లో సంగై ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ ఫెస్టివల్‌ వారం రోజుల పాటు కొనసాగనుంది.
views: 1790

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams