Current Affairs Telugu Daily

సొంతంగానే నిధులు సమకూర్చుకుంటున్న మహిళా పారిశ్రామికవేత్తలు : షీఅట్‌వర్క్‌ 
వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉన్నప్పటికీ 10 మందిలో 8 మంది అంటే 80 శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలు సొంతంగానే నిధులు సమకూర్చుకుంటున్నారని షీఅట్‌వర్క్‌ అనే మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నాలెడ్జ్‌ హబ్‌ విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. 
- మహిళా పారిశ్రామికవేత్తకు అత్యధిక సంఖ్యలో పథకాున్న తొలి 5 రాష్ట్రాల్లో గోవా, జమ్ము అండ్‌ కశ్మీర్‌, కర్ణాటక, రాజస్థాన్‌, పశ్చిమ బంగున్నాయి. 
- ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమ బంగలలో అత్యధిక సంఖ్యలో మహిళా పారిశ్రామికవేత్తలున్నారు.
- రంగాల వారీగా చూస్తే విద్య, ఆర్థిక సేవలు, బీమాలలో ఎక్కువ మంది మహిళా పారిశ్రామికవేత్తలున్నారు.

views: 1040

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams