Current Affairs Telugu Daily

హైదరాబాద్‌లో క్యూలిక్‌ అనలిటిక్‌ కేంద్రం
డేటా అనలిటిక్స్‌లో ప్రపంచ అగ్రగామి కంపెనీ అయిన క్యూలిక్‌ హైదరాబాద్‌లో అనలిటిక్స్‌పై ఎక్సెలెన్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని విద్యాజ్యోతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీతో కలిసి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు క్యూలిక్‌ తెలిపింది. క్యూలిక్‌ అకాడమిక్‌ ప్రొగ్రామ్‌ కింద డేటా విశ్లేషణలో నైపుణ్యాలను పెంచుకోవడానికి ఈ కేంద్రం దోహదం చేస్తుంది.
views: 999

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams