Current Affairs Telugu Daily

హైదరాబాద్‌లో స్టేట్‌ స్ట్రీట్‌ కేంద్రం ప్రారంభం
సంస్థాగత మదుపరులకు ఆర్థిక సేవలను అందించే స్టేట్‌ స్ట్రీట్‌ కార్పొరేషన్‌ హైదరాబాద్‌లో తన ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌’ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 2017 నవంబర్‌ 21న తెలంగాణ ఐటీ మంత్రి కె.టి.రామారావు దీన్ని ప్రారంభించారు. 225 ఏళ్ల చరిత్ర ఉన్న స్టేట్‌ స్ట్రీట్‌ పదేళ్ల క్రితం ముంబయిలో తొలిసారిగా కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్‌లో విస్తరించింది. 
views: 979

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams