Current Affairs Telugu Daily

బిల్ మోలిసన్ కమ్ముమూత
శాశ్వత (పర్మినెంట్ + అగ్రికల్చర్ = పర్మాకల్చర్) వ్యవసాయోద్యమ పితామహుడు "బిల్ మోలిసన్" (88) ఆస్ట్రేలియాలోని హోబర్డ్ నగరంలో కన్నుముశారు. కొంత కాలంగా అస్వస్థతతో భాదపడుతున్న ఆయన శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు.
views: 967

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams