Current Affairs Telugu Daily

బాడీ బిల్డింగ్‌ చైర్‌పర్సన్‌గా ఎంపీ కవిత
తెలంగాణ బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ చైర్‌పర్సన్‌గా జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా జాగృతి యూత్‌ విభాగం రాష్ట్ర కన్వీనర్‌ కె.విజయ్‌కుమార్‌, సంఘం న్యాయ సలహాదారుగా న్యాయవాది ఆర్‌.మహదేవన్‌ వ్యవహరిస్తారు.
views: 2106

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams