Current Affairs Telugu Daily

విద్యుత్‌ వాహనాలకు మారితే దేశానికి రూ.20 లక్షల కోట్ల ఆదా : ఫిక్కీ
దేశంలోని ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలను చమురుతో కాకుండా విద్యుత్‌శక్తితో నడిపితే భారీ మొత్తంలో విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని ఫిక్కీ-రాకీ మౌంటెయిన్‌ సంస్థ అధ్యయన నివేదిక వెల్లడించింది. చమురు దిగుమతులను తగ్గించుకోవటం ద్వారానే 2030 సంవత్సరానికి రూ.20లక్షల కోట్లు ఆదా అవుతుందని తెలిపింది. ఎక్ట్రానిక్‌ వాహనాల తయారీ, నిర్వహణ దేశంలో భారీ ఆర్థిక అవకాశాలను సృష్టిస్తోందని  పేర్కొంది. 2030కి వంద కోట్ల టన్నుల (గిగా టన్ను) కార్బన్‌డయాక్సైడ్‌ వాయువు విడుదలను అడ్డుకోవచ్చని వివరించింది.
views: 1083

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams