Current Affairs Telugu Daily

జీడీపి 8% పైనే : పనగారియా
మంచి వర్షాలు సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం సమయానుకూల నిర్ణయాలు ఇవన్నీ కలిసి దేశీయ వృద్ధి రేటును తదుపరి త్రైమాసికాల్లో 8% పైకి తీసుకెళ్ళుతుందని నీతి ఆయోగ్ ఉపాధ్యాక్షుడు అరవింద్ పనగారియా అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మిగిలిన త్రైమాసికాల్లో జీడీపీ 8% పైనే ఉంటుందనే విషయంలో తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు.
views: 962

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams