Current Affairs Telugu Daily

హర్యానాకు జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌
జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో హర్యానా ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో 29 రాష్ట్రాల నుంచి 2400 మంది అథ్లెట్లు  పాల్గొన్నారు. 408 పాయింట్లతో హర్యానా అగ్రస్థానంలో నిలిచింది. బాలుర విభాగంలో 221 పాయింట్లతో ఉత్తరప్రదేశ్‌, హర్యానా సంయుక్తంగా టీమ్‌ చాంపియన్‌షిప్‌ను దక్కించుకోగా, బాలికల విభాగంలో  కేరళ టీమ్‌ టైటిల్‌ను సాధించింది.
views: 1011

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams