Current Affairs Telugu Daily

టాటా లిటరేచర్‌ ఫెస్టివల్‌ -2017 
8వ టాటా లిటరేచర్‌ ఫెస్టివల్‌ను 2017 నవంబర్‌ 20న ముంబైలో నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఏజ్‌ ఆఫ్‌ యాంగర్‌ : ఎ హిస్టరీ ఆఫ్‌ ది ప్రెజెంట్‌’ పుస్తకానికి నాన్‌ ఫిక్షన్‌ విభాగంలో బుక్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు లభించింది. ఈ పుస్తకాన్ని పంకజ్‌ మిశ్రా రాశారు. బాలీవుడ్‌ నటుడు గిరీష్‌ కర్నాడ్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు లభించింది. 
views: 992

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams