Current Affairs Telugu Daily

మాజీ వింబ్డులన్‌ ఛాంపియన్‌ యానా నొవోత్నా మృతి
మాజీ వింబ్డులన్‌ ఛాంపియన్‌ చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన యానా నొవోత్నా(49) మృతి చెందింది. చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న యానా నొవోత్నా చికిత్స పొందుతూ 2017 నవంబర్‌ 19న మృతి చెందింది. 1998 వింబ్డులన్‌ సింగిల్స్‌ ఫైనల్లో టౌజిట్‌ను ఓడిరచి నొవోత్నా టైటిల్‌ గెలిచింది. 
views: 1093

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams