Current Affairs Telugu Daily

‘మొదటిపాఠం’ పుస్తకం ఆవిష్కరణ
ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య రచించిన ‘మొదటిపాఠం’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 2017 నవంబర్‌ 20న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘మొదటిపాఠం’ పుస్తకం నేటితరం ఉపాధ్యాయులకు ఊటబావి వంటిదని పేర్కొన్నారు.
views: 1595

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams