Current Affairs Telugu Daily

గుల్లపల్లికి జేఎం బన్సల్ అవార్డు
ఎల్‍వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గుల్లపల్లి ఎన్. రావుకు విశాల్ గ్రూప్ వ్యవస్థాపకుడు జెఎం బన్సల్ అవార్డును ప్రధానం చేశారు. జీత్‍మల్ బన్సల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి రవీంధ్ర భారతిలో బన్సల్ ప్రథమ వర్థంతి ఘనంగా నిర్వహించారు.
views: 1030



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams