Current Affairs Telugu Daily

దగ్గుబాటి రానా,దీపికా పదుకొనేలకు సోషల్‌ మీడియా అవార్డులు
ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సోషల్‌ మీడియా అవార్డుల ప్రదానోత్సవం 2017 నవంబర్‌ 19న విజయవాడలో నిర్వహించారు. సౌత్‌ ఇండియా సోషల్‌ మీడియా బెస్ట్‌ హీరోగా దగ్గుబాటి రానాకు, సోషల్‌ మీడియా బెస్ట్‌ హీరోయిన్‌గా దీపికా పదుకొనేకు పురస్కారాలు లభించాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ఈ అవార్డును అందజేశారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో ఇలాంటి అవార్డు ప్రదానోత్సవం జరగడం ఇదే ప్రథమం. 
కిడ్స్‌ అవార్డు     చోచో టీవీ 
తెలుగు కిడ్స్‌ అవార్డు     ఇన్ఫోబుల్స్‌ 
ఆటో అవార్డు     పవర్‌ డ్రిప్టస్‌ 
రీజినల్‌ ఆటో అవార్డు     జోహర్‌ అహ్మద్‌
బెస్టు మ్యూజిక్‌ కంపోజర్‌ అవార్డు     అనిరుధ్‌ (వై దిస్‌ కొవెరి సాంగ్‌ ఫేం)

views: 1830

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams