Current Affairs Telugu Daily

పుల్లెల గోపీచంద్‌ కుమార్తె గాయత్రికి జాతీయ అండర్‌-19 టైటిల్‌
కృష్ణ ఖేతాన్‌ అఖిల భారత జూనియర్‌ ర్యాంకింగ్‌ టోర్నీలో జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కుమార్తె పుల్లెల గాయత్రి ఛాంపియన్‌గా నిలిచింది. 2017 నవంబర్‌ 19న జరిగిన అండర్‌-19 బాలికల సింగిల్స్‌ ఫైనల్లో గాయత్రి పూర్వ బార్వె (మహారాష్ట్ర)పై విజయం సాధించింది. 
views: 1453

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams