Current Affairs Telugu Daily

రాష్ట్ర ఉత్సవంగా కొండా లక్షణ్ జయంతి
స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్షణ్ బాపూజీ జయంతిని ప్రభుత్వం రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది. ఈ నెల 27 న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్లు అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్సవం కోసం BC సంక్షేమ శాఖ కమీషనర్ ద్వారా ప్రతి జిల్లాకు రూ. 20,000 చొప్పున రాష్ట్ర ఉత్సవం కోసం రూ. 8 లక్షలు కేటాయించారు.
views: 1435

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams