Current Affairs Telugu Daily

జింబాబ్వేలో ZANU-PF పార్టీ అధ్యక్షుడిగా ముగాబేకు ఉద్వాసన
జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే 37 ఏళ్ల పాలన ముగింపు దశకు చేరవవుతోంది. ఆయనకు ఒకప్పుడు విధేయంగా ఉన్న ZANU-PF పార్టీ ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. మరోవైపు.. పదవి నుంచి రాజీనామా చేయాలని సైనిక ఉన్నతాధికారులు ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. ముగాబే.. తన భార్య గ్రేస్‌ను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో జింబాబ్వే సైన్యం తిరుగుబాటు చేసింది. దీన్ని స్వాగతిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
ZANU-PF : Zimbabwe African National Union – Patriotic Front 

views: 1305

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams