Current Affairs Telugu Daily

పవన్‌ కల్యాణ్‌కు IEBF ఎక్స్‌లెన్స్‌ అవార్డు 
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ని లండన్‌లోని ఇండో యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరం (IEBF) ఎక్స్‌లెన్స్‌ అవార్డుతో సత్కరించింది. లండన్‌లోని హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో 2017 నవంబర్‌ 18న జరిగిన కార్యక్రమంలో ఐఈబీఎఫ్‌ ప్రతినిధులు అవార్డు అందజేశారు. 
IEBF-Indo European Business Forum 

views: 1232

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams