Current Affairs Telugu Daily

అశ్లీల వెబ్‌సైట్లను అడ్డుకుని భక్తి గీతాలు వినిపించే యాప్‌
అశ్లీల వెబ్‌సైట్లను వీక్షించేందుకు వినియోగదారుడు ప్రయత్నించినప్పుడు అడ్డుకుని.. ప్రతిగా భక్తి గీతాలను వినిపించే యాప్‌ను బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం వైద్యుడు వీఎన్‌ మిశ్ర, ప్రోగ్రామర్‌ అంకిత్‌ శ్రీవాస్తవతో కలిసి రూపొందించారు. ఈ యాప్‌ పేరు ‘హర్‌ హర్‌ మహదేవ్‌’ అశ్లీలతపై నుంచి వినియోగదారుల దృష్టిని మరల్చేందుకే.. భక్తి గీతాలు వినిపించేలా ఏర్పాటు చేశారు. సమాజంలో మనుషుల ఆలోచనసరళి పెడదోవ పట్టకుండా ఇది అడ్డుకుంటుందని వివరించారు. 
views: 1238

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams