Current Affairs Telugu Daily

‘ది నేషనలిస్ట్‌‘ పుస్తకావిష్కరణ
ఎల్‌ అండ్‌ టీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ఏ.ఎం.నాయక్‌ జీవిత చరిత్ర ‘ది నేషనలిస్ట్‌’ పుస్తకాన్ని 2017 నవంబర్‌ 18న ముంబయిలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఆవిష్కరించారు. 
views: 1330



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams