Current Affairs Telugu Daily

వేలంలో రూ.32 కోట్లు పలికిన టిన్‌టిన్‌
బాలలను అమితంగా ఆకట్టుకున్న చిన్నారి డిటెక్టివ్‌ టిన్‌టిన్‌, అతడి విశ్వాసపాత్రమైన కుక్కపిల్ల స్నోవీతో ఉన్న చిత్రం రూ.32 కోట్లు పలికింది. పారిస్‌లో నిర్వహించిన వేలంలో ఓ ఔత్సాహికుడు దీన్ని చేజిక్కించుకున్నాడు. బెల్జియంకు చెందిన కళాకారుడు హెర్జ్‌ 1939లో టిన్‌టిన్‌ను సృష్టించాడు. టిన్‌టిన్‌ సాహసాలను వర్ణిస్తూ రచించిన కామిక్‌ ఆల్బమ్‌ ప్రపంచవ్యాప్తంగా 90 భాషల్లోకి అనువదించారు. 20 కోట్ల పుస్తకాలు అమ్ముడయ్యాయి.
views: 1002

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams