Current Affairs Telugu Daily

కరడుగట్టిన నేరగాడు సాల్వోటోర్‌ టోటో రినా మృతి 
20వ శతాబ్దపు కరడుగట్టిన నేరగాడు సాల్వోటోర్‌ టోటో రినా(87) 2017 నవంబర్‌ 17న మృతి చెందాడు. ఇటలీలో న్యాయమూర్తులు, పోలీసులు సహ దాదాపు 150 మందిని హత్య చేయించిన సాల్వోటోర్‌ టోటో రినా పాతికేళ్లుగా కారాగారంలో ఉన్నాడు. 26 యావజ్జీవ కారాగార శిక్షలు అనుభవిస్తున్నాడు. 
views: 1067

Current Affairs Telugu
e-Magazine
December-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams