Current Affairs Telugu Daily

హైదరాబాద్‌లో ‘స్కిల్స్‌-2017’ అంతర్జాతీయ సదస్సు
తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌(టాస్క్‌) సహకారంతో రూరల్‌ ఎకనమిక్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ(రీడ్స్‌) హైదరాబాద్‌లో 2017 నవంబర్‌ 17న ‘స్కిల్స్‌-2017’ అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ‘గ్రామీణ సాధికారతకు డిజిటల్‌ ఇండియా’ అంశంపై సదస్సు నిర్వహించారు.
views: 1202

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams