Current Affairs Telugu Daily

‘దేశంలో సామాజిక బహిష్కరణ, న్యాయం’ పుస్తక ఆవిష్కరణ
రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ కేఎస్‌ కృష్ణన్‌ రచించిన ‘దేశంలో సామాజిక బహిష్కరణ, న్యాయం’ పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 2017 నవంబర్‌ 17న న్యూడిల్లిలో ఆవిష్కరించారు. భారతీయ సమాజంలో వివక్షకు గురైన వారి గురించి ఏడు దశాబ్దాలుగా విరామం లేకుండా రచయిత శ్రమించారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సామాజిక, విద్య పరంగా వెనకబడిన వర్గాలు, దళితులు, ఆదివాసీల సమస్యలపై తనకున్న అపార పరిజ్ఞానంతో పరిష్కారాలకు మార్గం చూపుతూ పుస్తకాన్ని రచించారని అన్నారు. 
views: 1255

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams