Current Affairs Telugu Daily

నేషనల్‌ ప్రెస్‌ డే
దేశవ్యాప్తంగా 2017 నవంబర్‌ 16న నేషనల్‌ ప్రెస్‌ డేను నిర్వహించారు. ప్రెస్‌ కౌన్సిల్‌ ఆప్‌ ఇండియా ఏర్పాటును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్‌ 16ను నేషనల్‌ ప్రెస్‌ డేగా నిర్వహిస్తారు. 
views: 1405

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams