Current Affairs Telugu Daily

అమితాబ్‌బచ్చన్‌కు IFFI 2017 పర్సనాలిటీ అఫ్‌ ది ఇయర్‌ అవార్డు 
బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌బచ్చన్‌కు 2017 సం॥నికి గాను IFFI పర్సనాలిటీ అఫ్‌ ది ఇయర్‌ అవార్డు లభించింది. 2017 నవంబర్‌ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్న 2017 ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా(IIFFI)లో అమితాబ్‌కు ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు.
IFFI-International Film Festival of India 
IFFIని 1952లో ఏర్పాటు చేశారు

views: 1382

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams