Current Affairs Telugu Daily

FSI సలహా మండలి సభ్యుడిగా ఉర్జిత్‌ పటేల్‌ 
భారత రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్‌ (BIS) యొక్క ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ ఇనిస్టిట్యూట్‌ సలహా మండలి(FSI) సభ్యుడిగా నియమితులయ్యారు. FSI ఆర్ధిక వ్యవస్థలను బలోపేతం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక రంగ అధికారులకు సహాయం చేస్తుంది. FSI ని 1998లో BIS మరియు బాసెల్‌ కమిటీ సంయుక్తంగా రూపొందించాయి.
FSI-Financial Stability Institute 
BIS-Bank of International Settlement 

views: 1285

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams