Current Affairs Telugu Daily

తక్షీల్‌ సొల్యూషన్స్‌పై సెజీ నిషేధం
తక్షీల్‌ సొల్యూషన్స్‌పై, ఈ కంపెనీకి సంబంధించిన మరో ముగ్గురు వ్యక్తులపై సెబీ నిషేధం విధించింది. మూడేళ్ల పాటు క్యాపిటల్‌ మార్కెట్‌ కార్యకలాపాల్లో పాల్గొనరాదని  సెబీ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సరైన సమాచారాన్ని వెల్లడించనందుకు, ఇన్వెస్టర్లను తప్పదోవ పట్టించేలా ఐపీఓ ప్రాస్పెక్టస్‌లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చినందుకు, ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను దారిమళ్లించినందుకు సెబీ ఈ చర్య తీసుకుంది. తక్షీల్‌ సొల్యూషన్స్‌ ఎండీ సీఈవో పవన్‌కుమార్‌ కుచాస, ఆయన భార్య ప్రమోటర్లలో ఒకరైన దుర్గ కుచాస, కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ (బిజినెస్‌ డెవలప్‌మెంట్‌) రవి కుసమ్‌పై సెబీ వేటు వేసింది. 
views: 1186

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams