Current Affairs Telugu Daily

మహిళల సాధికారత సాధనకు ఆలిండియా మహిళా ఎంపవర్‌మెంట్‌ పార్టీ
కుల, మత, వర్గ బేధాలకతీతంగా మహిళలందరినీ రాజకీయాల్లో ప్రోత్సహించే లక్ష్యంతో ప్రముఖ వ్యాపారవేత్త, మానవహక్కు ఉద్యమకారిణి డాక్టర్‌ నోవేరా షేక్‌ ఆలిండియా మహిళా ఎంపవర్‌మెంట్‌ పార్టీ(ఎంఈపీ)ని 2017 నవంబర్‌ 16న ప్రారంభించారు. 
- నోవేరా షేక్‌ హీరా గ్రూప్‌ వ్యవస్థాపకురాలు, సీఈవో 

views: 1174

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams